కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వలన కూడా డల్‌గా కనిపిస్తారు. ఎర్లీ ఏజింగ్ కూడా త్వరగా వచ్చేస్తుంది. కాఫీ, టీలు కూడా ఎక్కువగా తాగకూడదు. దీని వలన కూడా చర్మానికి హాని కలుగుతుంది. మద్యం సేవించడం వలన, స్మోకింగ్ ఎక్కువగా చేయడం వలన కూడా వయసు ఉన్నవారిలా కనిపిస్తారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)