Tollywood: అదృష్టం కలిసిరాని అందాల ముద్దుగుమ్మ.. మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా..?

తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే ఫస్ట్ మూవీతోనే తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో చేసింది రెండు చిత్రాలు మాత్రమే అయినా అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తనే రితికా సింగ్.

|

Updated on: Sep 14, 2024 | 5:10 PM

1 / 5
1994లో ముంబైలో జన్మించిన  హీరోయిన్ రితికా సింగ్. కేవలం కథానాయిక మాత్రమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. 2009లో భారతదేశం తరపున ఆసియన్ ఇండోర్ గేమ్స్, సూపర్ ఫైట్ లీగ్ పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

2 / 5
2012లో ఇరుదుచుట్రు అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ సరనస గురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో రితికా తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

3 / 5
ఆ తర్వాత రాఘవా లారెన్స్ నటించిన శివలింగ సినిమాలో నటించింది. అయితే నటనపరంగా మంచి మార్కులు కొట్టేసిన రితికా.. ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేదు. ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

4 / 5
ఇన్ కార్, పిచ్చకారెన్‌ 2, వనంగ ముడి, కొలై, కింగ్‌ ఆఫ్‌ కొత అనే సినిమాలతో అలరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న రితికా.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది.

5 / 5
Follow us
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..

ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్

రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..

బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?

ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్

కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..

రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో

మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!

మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా

కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ

‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!

డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే

సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?

మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..

అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..

పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!