Devara: కాస్త ఇమేజ్, 100 కోట్ల డబ్బు ఉంటె ఎవరైనా పాన్ ఇండియన్ సినిమా చేయొచ్చు.!
కాస్త ఇమేజ్ ఉండి.. 100 కోట్ల డబ్బులుంటే ఎవరైనా పాన్ ఇండియన్ సినిమా చేయొచ్చు. కానీ చేసిన సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలంటే మాత్రం కచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. అదెలా ఉండాలో ట్రిపుల్ ఆర్ సినిమాతో అందరి చూపించారు రాజమౌళి. తాజాగా తారక్ సైతం దేవర కోసం ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆయనేం చేస్తున్నారు.? ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు.. ఎంటైర్ ఇండస్ట్రీ అంతా దేవర కోసం వేచి చూస్తున్నారిప్పుడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
