Malavika Mohanan: ‘సినిమాల్లో అలాంటి సీన్స్ చేయడం అంత ఈజీ కాదు’.. హీరోయిన్ మాళవిక మోహనన్..
ఇటీవలే తంగలాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ మాళవిక మోహనన్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో చాలా బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతోపాటు హిందీ చిత్రపరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. యుధ్రా మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేస్తుంది మాళవిక. అయితే ఇందులో కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది.