Muskmelon: సమ్మర్‌లో ఈ పండును తింటున్నారా? రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించే అద్భుత ఔషధం..

కొన్ని రకాల పండ్లు ఆయా సీజన్లలోనే దొరుకుతాయి. ప్రత్యేకించి వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం తప్పకుండా తీసుకోవల్సిందే. వేసవిలో దొరికే పండ్లలో ముఖ్యమైనది తర్బూజా. పోషకాల గనిగా పేర్కొనే ఈ పండును సమ్మర్‌లో కచ్చితంగా డైట్‌లో..

Srilakshmi C

|

Updated on: Apr 09, 2023 | 6:45 AM

కొన్ని రకాల పండ్లు ఆయా సీజన్లలోనే దొరుకుతాయి. ప్రత్యేకించి వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం తప్పకుండా తీసుకోవల్సిందే. వేసవిలో దొరికే పండ్లలో ముఖ్యమైనది తర్బూజా. పోషకాల గనిగా పేర్కొనే ఈ పండును సమ్మర్‌లో కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

1 / 5
శరీరంలో నీటి స్థాయులను పెంచడమేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే డీహైడ్రేట్‌ కాకుండా కాపాడుతుంది.

2 / 5
ఫైబర్‌ మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, అలసట, రక్తపోటు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
Muskmelon

Muskmelon

4 / 5
తర్బూజాలో విటమిన్‌-ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేసి, కంటి చూపు సామర్థ్యాన్ని పెంచుతుంది. చర్మ సంబంధ సమస్యలు దూరం చేస్తుంది. అలాగే అధిక బరువు కూడా నియంత్రణలోకి వస్తుంది.

5 / 5
Follow us
హైకోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట.. ఏసీబీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.?

11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఊచకోత.. ఛేజింగ్‌లో సరికొత్త సినిమా

ఆరోగ్యానికి ఏంతో మేలు చేసే అరటి పువ్వు.. వారానికోసారి తినండి చాలు

వేగంగా వ్యాపిస్తున్న HMPV వైరస్‌.. కొత్తగా మరో ఇద్దరికి పాజిటివ్!

జీవిత పోరాటం మధ్య క్రికెట్ సందేశం: సామ్ స్ఫూర్తి గాథ

136 ఏళ్లలో తొలిసారి.. ఫాలో ఆన్‌లో ప్రపంచ రికార్డ్ స్కోర్..

శ్రీతేజ్‏ను పరామర్శించిన అల్లు అర్జున్, దిల్ రాజ్..

నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు EC ప్రకటన

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్

ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..