Sapota: ఈజీగా దొరుకుతుందని తీసి పారేయండి.. క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది..
మనకు తరచూ ఎక్కువగా లభించే పండ్లలో సపోటాలు కూడా ఒకటి. ఇవి కూడా వేసవి కాలంలో లభిస్తాయి. సపోటాల్లో కూడా చాలా రకాల పోషకాలు లభిస్తాయి. శరీరంలో ఎన్నో రకాల వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలో సపోటా సహాయ పడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌తో పోరాడుతుంది..