Rashi Singh: కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
టాలీవుడ్ హీరోయిన్ రాశి సింగ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సామాన్య భక్తురాలిలా మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్న ఆమె టీటీడీ నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించి శ్రీవారి సేవలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతన్నాయి.