కొత్త ఏడాది సరికొత్తగా రానున్న.. ది ఇయర్ ఆఫ్ క్రేజీ సీక్వెల్స్
కొత్త ఏడాది అన్నాక కాస్త కొత్తగా ఏమైనా చెప్పాలి కదా..! ఎప్పుడూ అవే పాత స్టోరీస్ ఎందుకు.. అందుకే 2025లో రాబోయే సీక్వెల్ సినిమాల గురించి మాట్లాడుకుందాం..! కేవలం తెలుగులో మాత్రమే కాదు.. అన్ని ఇండస్ట్రీలలో ఈ ఏడాది రాబోయే కొనసాగింపు కథల గురించి డీటైల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం పదండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
