వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు..

బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో ఒకటి. ఇందులో విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుల్ గా ఉంటాయి. కాబట్టి తింటే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం వీటిని తినకూడదు ఆ ప్రాబ్లమ్స్ ఏమిటి? ఎందుకు తినకూడదో చూద్దాం.

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు..
Almonds
Follow us
Yellender Reddy Ramasagram

| Edited By: Jyothi Gadda

Updated on: Jan 03, 2025 | 9:43 PM

మైగ్రేన్ తో బాధపడేవారు బాదం తినకూడదని ఆరోగ్యాన్ని ప్రజలు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. మై గ్రాండ్ లేదా తలనొప్పి ఉన్నప్పుడు బాదం తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. మైకం వికారం వాంతులు లాంటివి వస్తాయనేది నిపుణులు చెబుతున్నారు.

హైబీపీ ఉన్నవారు కూడా బాదం ఎక్కువగా తినవద్దు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది రక్తపోటును మరింత పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒకవేళ తినాలనుకుంటే వైద్యుల సలహాతో పరిమితంగా తినొచ్చు.

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా బాదంపప్పులు తినడం మంచిది కాదు. వీటిలో ఆక్సలేట్ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లోకి చేరితే కాలుష్యం పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలానే కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వీటిని తింటే అప్పటికే రాళ్లు ఉంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇవి కూడా చదవండి

ఈరోజుల్లో చాలామంది అజీర్తి కడుపునొప్పి ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇలాంటి వాళ్లు బాగా ఎక్కువగా తినకూడదు. బాదంపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇవి వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపులో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కడుపునొప్పి గ్యాస్ సమస్యలు మరింత తీవ్రమయ్యే ఛాన్స్ ఉంది.

అధిక బరువు లేదా ఉబకాయ సమస్యతో బాధపడేవారు సైతం బాదాం పప్పుల జోలికి పోకూడదు. బాదం పప్పులో కేలరీలు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి ఇవి త్వరగా బర్ను కావు దీంతో వీటిని ఎక్కువగా తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు అని నిపుణుల సలహా.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?
వినియోగదారులకు షాక్‌.. పెరిగిన వంట నూనె ధరలు.. ఎంతో తెలుసా?
ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇక టెస్టు జట్టులో కనిపించడం కష్టమే!
ఈ ఐదుగురు ఆటగాళ్లు ఇక టెస్టు జట్టులో కనిపించడం కష్టమే!
ప్రగతి పథంలో దేశం పరుగులు.. ప్రపంచంలో కీలకంగా మారే అవకాశం
ప్రగతి పథంలో దేశం పరుగులు.. ప్రపంచంలో కీలకంగా మారే అవకాశం
తంగేడు మొక్కలో దాగివున్న ఔషధగుణాలు తెలిస్తే.. మతిపోవాల్సిందే..!
తంగేడు మొక్కలో దాగివున్న ఔషధగుణాలు తెలిస్తే.. మతిపోవాల్సిందే..!
మీ కాళ్ల మడమలు పగులుతున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారతాయి
మీ కాళ్ల మడమలు పగులుతున్నాయా? ఇలా చేస్తే మృదువుగా మారతాయి
శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
శీతాకాలంలో.. గోంగూర తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
తెలంగాణ గవర్నర్‌ను ప్రత్యేకంగా కలిసిన హీరో నిఖిల్.. కారణమేంటంటే?
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని చుట్టేయండి.. ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
సోయాబీన్స్‌ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..
విమర్శలు ఎదుర్కొని వయ్యారాలతో మతిపోగొట్టేస్తోన్న వయ్యారి..