మహిళలకు దివ్యఔషధం ఇది.. బీట్‌రూట్ జ్యూస్ రోజూ తాగితే..
బీట్‌రూట్ ప్రకృతి సహజంగా పోషకాలతో నిండిన కూరగాయ. దీనిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలు రోజూ ఒక కప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక సమస్యలను నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బీట్ రూట్ తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బీట్ రూట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్, ఇతర పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్‌లో విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫైబర్, మాంగనీస్, పొటాషియం, కొన్ని ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. దీంతో మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడే వారికి బీట్‌రూట్ మంచి పోషకాహారం. 33 శాతం కీళ్లనొప్పుల సమస్యలకు బీట్‌రూట్ దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మహిళలు బీట్ రూట్‌ని తరచూ తీసుకోవడం చాలా అవసరం అంటున్నారు. ఇందులో ఉండే ఫొలేట్, విటమిన్ బి అధికంగా ఉంటుంది. దీంతో గర్భిణీలకు మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అద్భుతం.. మామిడి చెట్టులో నరసింహస్వామి దర్శనం !!
తాలిబన్ల ఆర్డర్.. ఇంట్లో వంట గదికి కిటికీలు వద్దే వద్దట !! ఎందుకంటే..
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లో ‘ఒకే ఒక్కడు’ ఎన్ని రూ.లక్షల ఆర్డర్ చేశాడంటే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

