Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌.. ముందెన్నడూ చూడని విధంగా

Daaku Maharaaj: డాకు మహరాజ్‌లో అదిరిపోయే ఫైట్స్‌.. ముందెన్నడూ చూడని విధంగా

Phani CH

|

Updated on: Jan 03, 2025 | 8:16 PM

హీరోలకున్న క్రేజ్ ను బట్టి వారు చేసే ఫైట్స్ ను కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫైట్స్ కోలీవుడ్ లో రజనీ చేయాలి .. మరి కొన్ని ఫైట్స్ టాలీవుడ్ లో బాలయ్య బాబు చేయాలని అంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఫైట్స్ వాళ్లు చేస్తేనే కరెక్టుగా అనిపిస్తాయి .. కనెక్టు అవుతాయి. అవి అసాధ్యాలైనా .. సాధ్యాలుగానే కనిపిస్తూ ఉంటాయి.

ఈ కారణంగానే టాలీవుడ్ లో బాలయ్య సినిమాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ ను అభిమానులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఫైట్స్ ‘డాకు మహారాజ్’లో పుష్కలంగా ఉన్నాయని టాక్. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. నాగవంశీ – సాయిసౌజన్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. బాబీ ఇంతకుముందు చేసిన ‘వాల్తేరు వీరయ్య’ను మించి ఈ సినిమా ఉంటుందని నాగవంశీ చెప్పడం, బాలయ్య అభిమానులలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడ్డకట్టిన చెరువులో యువతి నిర్వాకం.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

చైనాలో మరో అద్భుతం.. మరో భారీ ప్రాజెక్టును ప్రారంభం

ఇదేంది మాస్టారూ ఇలా చేశారు.. పాఠాలు చెప్పాల్సిన స్టూడెంట్‌తో..

రన్‌వేపై విమానం ఉండగానే మరో ఫ్లైట్ టేకాఫ్.. రెప్పపాటులో..

12 రోజుల పాటు ట్రాఫిక్‌ జామ్‌ !! మళ్లీ వైరల్‌ అవుతున్న దృశ్యాలు