Tollywood: ప్రభాస్ సరసన నటించి హిట్టుకొట్టిన చిన్నది.. నెట్టింట అందాలతో గత్తరలేపుతోందిగా..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. కానీ తెలుగులో మాత్రం మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకుంది. దీంతో సౌత్ లో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. చివరకు హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ వయ్యారి.. ఇటీవలే తెలుగులో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రభాస్ సరసన నటించి ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ అయ్యింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
