హంసలా ఆషిక..
మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ ఫోజులు
01-11-2026
Pic credit - Instagram
Phani Ch
ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కళ్యాణ్ రామ్ 'అమిగోస్' సినిమాతో ఆషిక రంగనాథ్ టా
లీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కన్నడ ముద్దగుమ్మ ఆషికా రంగనాథ్ కు ఎక్కువ పాపులారిటీ రాలేదు.
కన్నడ సినిమాల నుంచి టాలీవుడ్ వైపు వచ్చిన బ్యూటీగా ఆషిక రంగనాథ్ కనిపిస్తుంది. 2016లో 'క్రేజ్ బాయ్'తో అక్కడ ఆమె ఎంట్రీ ఇచ్చింది.
తాజాగా సంక్రాంతి సీజన్ లో కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నా సామి రంగ సినిమాలో హీరోయిన్ నటించింది ఆషికా.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన సంక్రాంతి సీజన్ రిలీజ్ అవ్వడంతో ఆడియన్స్ ఎక్కువగా సినిమా చూసారు దానితో పాపులారిటీ వచ్చింది ఆషికకు.
అయితే ఈ సినిమా తర్వాత ఈ ముద్దగుమ్మకు టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి అనుకున్నారు. అయితే స్తుతం తెలుగులో ఏ సినిమాలోనూ నటించడం లేదు.
అయితే తాజాగా సర్ధార్ 2 లో నటించగా ప్రస్తుతం ఆషికా చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కూడా నటిస్తోంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
మత్తెక్కించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి
కాటుక కళ్ళతో వితిక శేరు ధగదగలు.. ట్రెడిషనల్ లుక్స్ వైరల్
గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న విష్ణుప్రియ