ఐస్ క్యూబ్స్ కేవలం వంటలోకి, జ్యూసుల్లోకి, ఐస్ క్రీమ్స్‌లో ఉపయోగించడానికే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ ఐస్ క్యూబ్స్ యూజ్ చేసి మీ చర్మ అందాన్ని పెంచుకోవచ్చు. వీటిని ఉపయోగించి.. బ్యూటీని రెట్టింపు చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.