Film News: వెంకీమామకి జోడిగా ఆ క్రేజీ హీరోయిన్ .. నయా టెక్నాలజీతో శంకర్..!
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. భవిష్యత్తులో జేమ్స్ బాండ్ తరహా సినిమాలు తీయాలని ఉందని అన్నారు కెప్టెన్ శంకర్. త్వరలోనే దో పత్తీ సినిమాతో స్క్రీన్ మీదకు రావడానికి సిద్ధమవుతున్నారు నటి కృతి ససన్. పరాజయాన్ని ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే మంచి నటులని తన అభిప్రాయమని అన్నారు ఆయుష్మాన్ ఖురానా. శ్రీరామ్ హీరోగా కోడిబుర్ర సినిమా మొదలైంది. శృతి మీనన్ ఇందులో నాయిక. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తామని అన్నారు హీరో శ్రీరామ్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
