Movie Updates: కల్కి దుమ్మురేపే రికార్డ్స్.. గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్పుడే..
నార్త్ అమెరికాలో నాన్ స్టాప్ రికార్డులు కొల్లగొడుతుంది కల్కి. ఈ మధ్యే హరోం హరతో వచ్చిన సుధీర్ బాబు.. త్వరలోనే పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారతీయుడు 2 నుంచి కాలెండర్ సాంగ్ విడుదలైంది. జయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
