Shankar: రణ్‌వీర్‌సింగ్ తో సినిమా.. శంకర్‌ ఏమన్నారంటే ??

బాలీవుడ్‌ హీరోలతో సౌత్‌ కెప్టెన్లు సినిమాలు చేయడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఆల్రెడీ షాహిద్‌ కపూర్‌తోనూ, రణ్‌బీర్‌ కపూర్‌తోనూ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు అందుకున్నారు తెలుగు డైరక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. షారుఖ్‌ ఖాన్‌తో అట్లీ జవాన్‌ చేసిన రికార్డుల గురించి ఇంకా నార్త్ జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. మురుగదాస్‌ డైరక్షన్‌లో సికందర్‌లో నటిస్తున్నారు సల్మాన్‌ఖాన్‌. విష్ణు డైరక్షన్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన షేర్‌షా ప్రేక్షకాదరణ పొందింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 04, 2024 | 2:09 PM

బాలీవుడ్‌ హీరోలతో సౌత్‌ కెప్టెన్లు సినిమాలు చేయడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. ఆల్రెడీ షాహిద్‌ కపూర్‌తోనూ, రణ్‌బీర్‌ కపూర్‌తోనూ బ్లాక్‌ బస్టర్‌ విజయాలు అందుకున్నారు తెలుగు డైరక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. షారుఖ్‌ ఖాన్‌తో అట్లీ జవాన్‌ చేసిన రికార్డుల గురించి ఇంకా నార్త్ జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.

1 / 6
మురుగదాస్‌ డైరక్షన్‌లో సికందర్‌లో నటిస్తున్నారు సల్మాన్‌ఖాన్‌. విష్ణు డైరక్షన్‌లో సిద్ధార్థ్‌ మల్హోత్రా నటించిన షేర్‌షా ప్రేక్షకాదరణ పొందింది. మన వాళ్లు ఉత్తరాదిన ఢంకా భజాయిస్తున్న ఈ సమయంలో.. రణ్‌వీర్‌ సింగ్‌, శంకర్‌ కాంబోలో రావాల్సిన సినిమా గురించి మాట్లాడుతున్నారు నార్త్ జనాలు.

2 / 6
ఇటీవల ఇండియన్‌2 ప్రమోషన్లలో ఈ సినిమా గురించి ప్రస్తావించారు శంకర్‌. రణ్ వీర్‌సింగ్‌తో సినిమా చేయాలనుకున్న మాట నిజమేనని అన్నారు. అపరిచితుడు సినిమాను హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో తెరకెక్కించాలని భావించారట. నిర్మాతలు కూడా ముందు ఓకే అనుకున్నారట. అయితే శంకర్‌ అండ్‌ రణ్ వీర్‌ అప్పుడు తమ తమ కమిట్‌మెంట్లతో బిజీగా ఉన్నారట.

3 / 6
ఈ క్రమంలోనే చాలా భారీ భారీ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఇలాంటి తరుణంలో అపరిచితుడును మించి ఏదైనా  చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట నిర్మాతలు. వారి అభిప్రాయాన్ని గౌరవించి ఆ ప్రాజెక్టును హోల్డ్ లో ఉంచారట. ప్రస్తుతం ఇండియన్‌2 సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు శంకర్‌. ఈ నెల 12న ఇండియన్‌2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

4 / 6
 ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇండియన్‌3కి సంబంధించి మేజర్‌ పార్ట్ షెడ్యూల్స్ పూర్తి చేశారట. మరో ఆరు నెలల్లో ఆ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరోవైపు గేమ్‌ చేంజర్‌ షూటింగ్‌ పూర్తి చేసి, సినిమాను విడుదల చేయాలి. ఇవన్నీ పూర్తయితేనే రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా గురించి ఆలోచిస్తానని అన్నారు శంకర్‌.

5 / 6
భవిష్యత్తులో జేమ్స్ బాండ్‌ తరహా సినిమాలు తీయాలని ఉందని అన్నారు కెప్టెన్‌ శంకర్‌. హిస్టారికల్‌, సైన్స్ ఫిక్షన్‌ సినిమాలూ చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాను అనుకుంటున్న కథల స్పాన్‌ ఎక్కువని, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాల్సినవేనని అన్నారు. వీఎఫ్‌ ఎక్స్ కి ప్రాధాన్యం ఉంటుందని, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తానని చెప్పారు. దీన్ని బట్టి రణ్‌వీర్‌తో జేమ్స్ బాండ్‌ తరహా ప్రాజెక్టును ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారా? అనే చర్చలూ జోరుగానే సాగుతున్నాయి.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!