AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life partner: మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..

ఆచార్య చాణక్యుడు సుసంపన్నమైన జీవితం గడపడానికి ఎన్నో విలువైన సందేశాలను ఇచ్చారు. ఆయన సూత్రాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని అంటారు. జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన నిర్ణయం. వివాహం కోసం ఒక సారి భాగస్వామిని ఎంచుకున్న తర్వాత మీ జీవితాంతం ఆ భాగస్వామితోనే కలిసి ఉండాలి. అందువల్ల భాగస్వామిని..

Srilakshmi C
|

Updated on: Apr 06, 2026 | 7:52 PM

Share
ఆచార్య చాణక్యుడు సుసంపన్నమైన జీవితం గడపడానికి ఎన్నో విలువైన సందేశాలను ఇచ్చారు. ఆయన సూత్రాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని అంటారు. జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన నిర్ణయం.

1 / 5
వివాహం కోసం ఒక సారి భాగస్వామిని ఎంచుకున్న తర్వాత మీ జీవితాంతం ఆ భాగస్వామితోనే కలిసి ఉండాలి. అందువల్ల భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాణక్యుడు కొన్ని విషయాలు చెప్పాడు.

2 / 5
ఆచార్య చాణక్యుని ప్రకారం మనం ఎంచుకున్న భాగస్వామి చూడటానికి అందంగా ఉంటే, వారు మనసు కూడా మంచిదై ఉంటుందని భావించడం తప్పు. మనసులోని ఆలోచనలను బట్టి వివాహం చేసుకునే వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడని చాణక్య నీతి చెబుతుంది.

3 / 5
ఓర్పు, ఇతరుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తితో కలిసి జీవించడం ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. అందువల్ల జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే కాబోయే భర్త వ్యసనపరుడు కాకపోయి, బాగా చదువుకున్న భాగస్వామి అయితే అతడిని వివాహం చేసుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు.

4 / 5
ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రాథమికమైనది. మేము ఈ సమాచారాన్ని ధృవీకరించడం. ఈ సమాచారం ప్రకారం మూఢనమ్మకాలను వ్యాప్తి చేయడం మా ఉద్దేశ్యం కాదు. పై వ్యాసంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దయచేసి ఆయా రంగాలలోని నిపుణులను సంప్రదించడం మంచిది.

5 / 5
Follow Us
మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ! 2,508 కోట్ల పెట్టుబడి, వేల జాబ్స్

ఒక్క కప్పు ఐస్‌క్రీమ్‌ రూ.5.28 లక్షలు! ఎందుకంత ధర?

పుచ్చకాయ తింటే చనిపోతారా? సోషల్ మీడియా వార్తలపై వైద్యుల అసలు నిజం

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోండి

మీ శరీరంలో ప్రోటీన్ లోపం ఉందా? ఈ 5 లక్షణాలు నిర్లక్ష్యం చేయకండి!

తొలి ఓవర్‌లోనే హిస్టరీ క్రియేట్ చేసిన సీఎస్‌కే

మార్నింగ్ మంత్రం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి, తేనె కలిపి తింటే..

వీలునామాను కోర్టులో సవాల్‌ చేయవచ్చా?
వీలునామాను కోర్టులో సవాల్‌ చేయవచ్చా?
డైరెక్టర్ తేజ పెళ్లి దగ్గరుండి జరిపించిన ఆ స్టార్ హీరో ఫ్యామిలీ

ఇలాంటి ఏడు గుర్రాల ఫోటో ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే,అష్టఐశ్వర్యం