హైదరాబాద్ పంజాగుట్టలో ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నవాజ్ అనే యువకుడు మతం మారినట్లు నటించి ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన రోజే తన సోదరులు, స్నేహితులతో కలిసి ఆమెపై గ్యాంగ్ రే*ప్ చేయించాడు. చిత్రహింసలకు గురిచేసి, డబ్బు దోచుకున్న అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.