అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
కృతిశెట్టి
ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అందరినీ కట్టి పడేసింది.
అందచందాలు
ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
ఉప్పెన మూవీ
ఉప్పెన మూవీలో బేబమ్మ పాత్రలో ఇరగదీసింది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి, అభినయానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.
బేబమ్మ పాత్ర
అంతలా తన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అయినా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి.
అందం, అభినయం
మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో దూసుకెళ్తుందనుకున్న ఈ అమ్మడు, తర్వాత వరసగా డిజాస్టర్స్ సొంతం చేసుకుంది.
మొదటి సినిమా
దీంతో ఈ అమ్మడుకు చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కోలీవుడ్ పై కన్నేసి అక్కడ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.
కోలీవుడ్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా అదిరిపోయే డ్రెస్‌లో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.