Kalki 2898 AD: కల్కి 600 నాటౌట్.. థౌజెండ్ వాలా పేలుతుందా

500 కోట్లు.. ఒకప్పుడు ఇంత కలెక్షన్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్లు మన హీరోలు. కేవలం బాలీవుడ్‌లో మాత్రమే అప్పుడప్పుడూ ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడలా కదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి ఖాతాలో ఎన్ని 500 క్రోర్స్ మూవీస్ ఉన్నాయో చూద్దామా..? మార్కెట్ పెరిగినపుడు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతుంటాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాల జాతకం మారిపోయింది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Jul 04, 2024 | 1:59 PM

500 కోట్లు.. ఒకప్పుడు ఇంత కలెక్షన్ రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్లు మన హీరోలు. కేవలం బాలీవుడ్‌లో మాత్రమే అప్పుడప్పుడూ ఈ ఫిగర్ కనిపించేది. కానీ ఇప్పుడలా కదు.. చెప్పులేసుకున్నంత ఈజీగా 500 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి దక్షిణాదిన ఎవరి ఖాతాలో ఎన్ని 500 క్రోర్స్ మూవీస్ ఉన్నాయో చూద్దామా..?

1 / 5
మార్కెట్ పెరిగినపుడు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతుంటాయి. బాహుబలి నుంచి తెలుగు సినిమాల జాతకం మారిపోయింది. తాజాగా కల్కి దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లింది. అందరి ఊహలకు మించి వసూలు చేస్తుంది కల్కి. కేవలం 5 రోజుల్లోనే 600 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ప్రభాస్ కెరీర్‌లో 4వ 500 కోట్ల సినిమా ఇది. ముందు సినిమా సలార్ కూడా 500 కోట్లు వసూలు చేసింది.

2 / 5
కల్కి 2898 ఏడీ సక్సెస్ జోష్‌లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్‌. ఆల్రెడీ సెలబ్రేషన్‌ మోడ్‌లో ఉన్న ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఆ జోష్ డబుల్ అవుతోంది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్న ఆ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.?

3 / 5
ఇండియన్ మార్కెట్‌తో పాటు ఓవర్‌ సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్‌ నెంబర్స్‌ను టచ్ చేస్తోంది ఈ మూవీ. తాజాగా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ యాడ్ అయ్యింది. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి టికెట్ ధరలు భారీగా ఉన్నాయి.

4 / 5
ప్రభాస్, రజినీ తర్వాత సోలోగా ఈ రికార్డ్ అందుకున్న హీరో విజయ్ మాత్రమే. గతేడాది లియో సినిమాతో ఈ రికార్డ్ అందుకున్నారు దళపతి. ఈ చిత్రం దాదాపు 560 కోట్లు వసూలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సైతం RRRతో 500 కోట్లు దాటారు. ఈ సినిమా ఏకంగా 1200 కోట్లు వసూలు చేసింది. అలాగే యశ్ కూడా కేజియఫ్ 2తో ఈ రికార్డ్ సొంతం చేసుకున్నారు.

5 / 5
Follow us
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..