AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!

ధైర్యానికి, సాహసానికి కారకుడైన కుజ గ్రహం అనుగ్రహం వలన అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు. అయితే ఏప్రిల్ నెలలో కుజగ్రహ సంచారం చేయనుంది. దీంతో మూడు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలను కలగనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ధన పరంగా, అన్నివిధాలుగా లాభాలు చేకూరనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 06, 2026 | 7:45 PM

Share
కుజ గ్రహం కదలికలు జరపబోతుంది. దీని వలన మూడు రాశుల వారికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశుల వారి సంపద విపరీతంగా పెరగనున్నది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన సమయం. కుజ గ్రహం సంచారం వలన వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి వీరికి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారు అత్యధిక లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు పొందుతారు. వ్యాపారం చేస్తున్న వారికి ఇది మంచి సమయం. కొత్త పెట్టుబడులకు సరైన సమయం. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా ఇది కలిసి వస్తుంది.

3 / 5
మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం కదలికల వలన కలిసి వస్తుంది. ఈ రాశి వారు గతంలో కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సమాజంలో ఈ రాశి వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌

కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు

ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..

మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి

Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..