AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Jio Plan: జియో సంచలనం.. రూ. 339కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితం!

New Jio Plan: సాధారణంగా జియోలో రీఛార్జ్‌ చేయాలంటే 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్స్‌తో మొదలవుతుంది. అయితే ఇప్పుడు చౌకైన ప్లాన్‌తోనే నెల మొత్తం అంటే 31 రోజుల పాటు వ్యాలిడిటీతో అందిస్తోంది. అంతేకాదు రూ.35,000 విలువైన జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది..

Subhash Goud
|

Updated on: Apr 06, 2026 | 9:47 PM

Share
 New Jio Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio), తన వినియోగదారుల కోసం మరో సంచలన ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం తక్కువ ధరకే అపరిమిత డేటా, కాల్స్ అందించడమే కాకుండా, ఊహించని రీతిలో భారీ విలువైన డిజిటల్ సేవలను ఉచితంగా అందిస్తోంది.

1 / 5
 రూ.339 ప్లాన్ విశేషాలు: సాధారణంగా నెలవారీ ప్లాన్లు 28 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. కానీ ఈ కొత్త ప్లాన్ పూర్తి క్యాలెండర్ నెల (31 రోజులు) పాటు అందుబాటులో ఉంటుంది. అంటే 28 రోజులకు బదులుగా నెలలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

2 / 5
 డేటా: ప్రతిరోజూ 1.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అలాగే  ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited Calls) చేసుకోవచ్చు. ఇక ఎస్‌ఎంఎస్‌ల విషయానికొస్తే రోజుకు 100SMSలు ఉచితం. అంతేకాదు అదనంగా రూ.14.95 విలువైన టాక్ టైమ్ బ్యాలెన్స్ కూడా ఖాతాలో జమ అవుతుంది.

3 / 5
 భారీ ఉచిత ఆఫర్లు: ఈ ప్లాన్ ధర తక్కువైనప్పటికీ, ఇందులో లభించే అదనపు ప్రయోజనాలు మాత్రం అత్యంత విలువైనవి. గూగుల్ జెమిని ప్రో (Google Gemini Pro): సుమారు రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ఇది AI వినియోగదారులకు ఒక గొప్ప వార్త.

4 / 5
 భారీ క్లౌడ్ స్టోరేజ్: మీ ఫోటోలు, వీడియోలు భద్రపరుచుకోవడానికి 5000 GB (5TB) క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని జియో కల్పిస్తోంది. నానో బనానా (Nano Banana): అత్యాధునిక ఇమేజ్, క్రియేటివ్ టూల్ అయిన 'నానో బనానా' సేవలకు కూడా ఈ ప్లాన్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. అలాగే జియో టీవీ (JioTV), జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud) వంటి యాప్స్ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా, కాలింగ్‌తో పాటు, ఏఐ (AI) సేవలను, భారీ స్టోరేజీని కోరుకునే వారికి ఈ రూ.339 ప్లాన్ ఒక వరం లాంటిది. ముఖ్యంగా విద్యార్థులు, టెక్ ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

5 / 5
Follow Us
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో

శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!

గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..

ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో

14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు

మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
మిగిలిపోయిన సబ్బులతో ఇన్ని ఉపయోగాలా.?
చిన్న వయసులోనే గుండెపోటుతో మృతి చెందుతున్న యువత.. అసలు కారణం ఇదే!

పెళ్లయిన వేళావిశేషం... అరుదైన ఘనతతో హిస్టరీకెక్కిన రష్మిక

డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు..