AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మరో కొత్త స్కీమ్.. న్యూ ఇయర్ వేళ షాకింగ్ ప్రకటన

ఐసీఐసీఐ మరో కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఫండ్‌ను ప్రవేశపెట్టింది. పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఫండ్ వివరాలు ఏంటి.. ఎలా పెట్టుబడి పెట్టాలి అనే విషయలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇతర వివరాల కోసం

Venkatrao Lella
|

Updated on: Dec 28, 2025 | 9:52 PM

Share
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్  మరో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్యూరెన్స్  సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్ పేరుతో కొత్త ఎన్‌ఎఫ్‌ఓను ప్రారంభించింది. అసలు ఈ ఫండ్ ఏంటి..? ఇన్వెస్టర్లకు లాభాలు ఎలా ఉంటాయి..? అనే విషయాలు ఇందులో తెలుసుకుందాం

1 / 5
నిఫ్టీ సెక్టార్ లీడర్స్ ఇండెక్స్‌ ఆధారంగా ఈ ఐసీఐసీఐ ఫండ్ పనితీరు ఉంటుంది. ఆ ఇండెక్స్‌లో ఉండే సూచీల పనితీరు ఆధారంగా ఇన్వెస్టర్లకు రాబడి వస్తుంది. ఈ ఫండ్‌ ద్వారా వచ్చే డబ్బులను ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాలిక మూలదన వృద్దిని  అందించాలనే లక్ష్యంతో ఈ ఫండ్‌ను ఐసీఐసీఐ కొత్తగా తీసుకొచ్చింది.

2 / 5
ఆర్ధికంగా బలంగా ఉన్న కంపెనీలలో ఈ ఫండ్‌లో వచ్చే డబ్బులను పెట్టుబడి పెట్టనున్నారు. ఇందులో ఇన్వెస్టర్లకు స్ధిరమైన రాబడి వస్తుంది. ఈ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేవారికి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులోని డబ్బులను వివిధ రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల రిస్క్ అనేది తక్కువని చెప్పవచ్చు.

3 / 5
ఈ ఫండ్ పాసివ్ ఇన్వెస్టింగ్ పద్దతిని పాటిస్తుంది. అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. అందుకే పెట్టబడి పెట్టేవారికి అదనపు లాభం కూడా ఉంటుంది.  ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.వెయ్యి పెట్టాల్సి ఉంటుంది. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు.

4 / 5
అయితే ఐసీఐసీఐ ఇంకా సబ్‌స్క్రిప్షన్ డేట్‌లను ఇంకా ప్రకటించలేదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలను చెక్ చేయాలని బ్యాంకు తెలిపింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందాలనుకునేవారికి ఇది మంచి ఫండ్‌గా చెబుతున్నారు.

5 / 5