AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్ల పుల్లని గోంగూర మరమరాల పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే!

గోంగూరతో చేసే ఏ వంటకాలైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయి. దీంతో ఎక్కువగా పచ్చళ్లు, చికెన్, మటన్ వండుతుంటారు. అంతే కాకుండా కొంత మంది గోంగూర పప్పు , టమాటా గోంగూర ఇలా డిఫరెంట్ వంటకాలు ప్రిపేర్ చేస్తుంటారు. అయితే వీటన్నింటి కంటే , గోంగూరతో మరమరాల పులిహోర చేస్తే అదిరిపోతుందంట. కాగా, దీనిని ఇంటిలోనే ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Feb 18, 2026 | 8:54 PM

Share
కావాల్సిన పదార్థాలు : గోంగూర రెండు చిన్న కట్టలు, మరమరాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పోపు దినుసులు, చింత పండు రసం రెండు టేబుల్ స్పూనస్, ఉప్పు రుచికి సరిపడం, మిరియాలు నాలుగు నుంచి ఐదు, కరివేపాకు, పచ్చి మిర్చి, పసుపు చిటికెడు , ఇంగువ చిటికెడు, పల్లీలు.

1 / 5
తయారీ విధానం : ముందుగా గోంగూర ఆకులను తుంచి వాటిని శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి. తర్వాత వీటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం నూనె వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఈ ఇది చల్లారబెట్టి, మిక్సీ జార్ తీసకొని, అందులో వేయిచిన గోంగూర ఆకులను, చిటికెడు పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో మెంతులు, ఆవాలు, మూడు ఎండు మిర్చీ, మిరియాలు వేసుకొని దోరగా వేయించి, మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మరమరా లను కూడా ఒక బౌల్‌లో వేసి నానబెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు పులిహోర తయారీ చేయాలి : దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో నూనె పోసి, పోపు దినుసులు, కరివేపాకు, పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి, ఎండు మిర్చీ వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో గోంగూర పేస్ట్, చింత పండు రసం, మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసి మంచిగా కలుపుకోవాలి.

4 / 5
దీని తర్వాత ఇందులో మరమరాలు వేసి, మంచిగా కలుపుకోవాలి. ఇక చివరగా ఉప్పు పసుపు వేసి, మంచిగా ఉడికించుకోవాలి.  ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దీనిని పక్కన దించి పెట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మరమరాల గోంగూర పులిహోర రెడీ.

5 / 5
Follow Us
చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి

జొన్న రొట్టెలు విరిగిపోకుండా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి

గొర్రెలు మేపడానికి ఉదయాన్నే ఇంటి నుంచి వెళ్లాడు.. 2రోజుల తర్వాత..