వింటేజ్ హీరోలబ్బా.. ఆ లుక్కు చూస్తుంటేనే మతిపోతుందిగా..!
90స్‌లో మన హీరోలు ఎలా ఉండేవాళ్లు.. అప్పట్లో వాళ్ల లుక్ చూసి పండగ చేసుకునే వాళ్లు అభిమానులు. ముఖ్యంగా చిరంజీవి, బాలయ్య, నాగ్, వెంకీలను వింటేజ్ లుక్‌లో చూడాలని.. వాళ్లు అలాంటి సినిమాల్లో ఎంజాయ్ చేయాలని అభిమానులు కలలు కంటున్నారు. మన హీరోల మనసుల్లో కూడా అదే ఉంది. కాకపోతే కథలే సెట్ అవ్వట్లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
