AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వింటేజ్ లుక్‌లో సీరియల్ జోడి..బర్త్ డే ఫొటోస్ అదిరిపోయాయి!

సీరియల్ యాక్టర్స్ బ్యూటిఫుల్ జోడీ విష్ణు ప్రియ, సిద్ధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ జంట తమ కొడుకు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా వింటేజ్ లుక్‌లో ఫొటో షూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Oct 16, 2025 | 10:56 AM

Share

1 / 5
బ్యూటిఫుల్ కపుల్ సిద్ధార్త్ వర్మ, విష్ణు ప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరు బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరు కలిసి కుంకమ పువ్వు, జానకి కలగనలేదు వంటి సినిమాల్లో కలిసి నటించారు.

2 / 5
తర్వాత వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరు వివాహం తర్వాత కూడా ఎన్నో షోల్లో యాక్టివ్‌గా పాల్గొనడమే కాకుండా, వరసగా సీరియల్స్ చేస్తూ ఎప్పుడూ బిజీగా ఆనందంగా గడుపుతుంటారు.

3 / 5
ఇక వీరికి అయాన్ష్ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా వీరు ఫొటో షూట్ చేయించారు. అందులో వింటేజ్ లుక్‌లో అదరిపోయే స్టైల్‌లో ఫొటో షూట్ చేయించగా , ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

4 / 5
వింటేజ్ లుక్‌లో ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా