AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిల్కీ అందానికి పడిపోవాల్సిందే..ఈ లుక్‌లో ఎంత బాగుందో..

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ డ్రెస్‌లో డిఫరెంట్ లుక్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Oct 16, 2025 | 10:57 AM

Share
అందాల ముద్దుగుమ్మ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, శ్రీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

1 / 5
హ్యాప్పీడేస్ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని అక్కినేని నాగచైతన్య సరసన 100% లవ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ మూవీ తర్వాత తమన్నాకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

2 / 5
ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీ ఆర్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలో ఛాన్స్ కొట్టేసి, అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. కొన్ని రోజుల పాటు తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

3 / 5
ఇక తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసిన విషయం తెలిసిందే. అక్కడ పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, జీన్స్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ తన వైపుకు లాక్కుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow Us
: కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..

దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్

ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు! చేతులు జోడించి చెప్పిన

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం
శాంసన్ vs శ్రేయస్.. సెలెక్టర్లు, గంభీర్, ఫ్యాన్స్.. ఎవరి ఓటు ఎటు?

పెళ్లైన 10ఏళ్లకు విడాకులు.. కట్ చేస్తే 7ఏళ్ల చిన్నవాడితో

రిసెఫ్షన్‌లో ఇదేం రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా

భర్త మరణం తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని చంపిన తల్లి

పచ్చి కొబ్బరి చట్నీ.. అటు అన్నంలోకి ఇటు టిఫిన్స్ లోకి అదుర్స్

ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!