Movie News: రజాకార్ మూవీ ముచ్చట.. బన్నీతో గురూజీ సినిమా ఆగిపోయిందా.?
యాట సత్యనారాయణ దర్శకత్వంలో వస్తున్న చిత్రం రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కుబేరా. ధనుష్ విభిన్నంగా కనిపిస్తున్నారు ఇందులో. హనుమాన్ చిత్ర బృందం కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసింది. శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే నాలుగో సినిమాను ప్రకటించారు దర్శక నిర్మాతలు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
