Telugu Movies: ప్రశాంత్ వర్మ బ్యాక్ టూ సెట్స్.. ప్రభాస్ మాత్రమే టాప్ 10లో..
హనుమాన్ సినిమాతో మ్యాజిక్ చేసిన ప్రశాంత్ వర్మ.. మళ్లీ సెట్స్‌కు వచ్చారు. సోషల్ మీడియాలో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో మాటల్లో చెప్పడం కష్టమే. ఇంకా చెప్పాలంటే ఒకే ఒక్క పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు ప్రభాస్. బాబీ సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య.. తర్వాతి సినిమాను కూడా అప్పుడే లైన్‌లో పెడుతున్నారు. చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా విశ్వంభర. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా తమ్ముడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
