Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa2: పుష్పరాజ్‌తో సూపర్ మ్యాన్ పోటీపడతారా..

మనకు తెలిసిన నలుగురు మన గురించి గొప్పగా చెప్పడంలో కొత్తేం ఉంది. ముక్కూ మొహం తెలియని వారు కూడా మన గురించి గట్టిగా మాట్లాడాలి. ఆ మాటలు రీసౌండ్‌ చేయాలి. అప్పుడు కదా మజా.. ఇప్పుడు సరిహద్దులు దాటి అలాంటి సక్సెస్‌నే ఎంజాయ్‌ చేస్తున్నారు పుష్ప2 టీమ్‌ మెంబర్స్.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Feb 07, 2025 | 1:56 PM

నెట్‌ఫ్లిక్స్ లో నెవర్‌ బిఫోర్‌ అంటూ దూసుకుపోతోంది పుష్ప2. నాన్‌ ఇంగ్లిష్‌ మూవీస్‌లో 5.8 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపుతోంది. తెలుగు సినిమాకు లభించిన అరుదైన ఘనత అంటున్నారు క్రిటిక్స్. మూడు గంటలా 40 నిమిషాల ఓటీటీ వెర్షన్‌ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు గ్లోబల్‌ ఆడియన్స్.

1 / 5
పుష్ప2 పాటలకు ఎంత పేరు వస్తుందో, అంతకు మించిన పేరు యాక్షన్‌ ఎపిసోడ్స్ కి వస్తోంది. జాతర ఎపిసోడ్‌, క్లైమాక్స్ ఫైట్‌ సీన్‌ గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు జనాలు. పుష్పరాజ్‌, సూపర్‌మేన్‌తో ఫైట్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
మార్వల్‌ సీరీస్‌లోనూ ఈ కైండ్‌ ఆఫ్‌ యాక్షన్‌ని చూడలేదు బ్రో అని వావ్‌ అవుతున్నారు.  ఎంత మంది హాలీవుడ్‌ సూపర్‌ హీరోలతో పోల్చినా పుష్పరాజ్‌ సూపర్‌ స్పెషల్‌ అనే ప్రశంసల జల్లు కురుస్తోంది.

3 / 5
ఇండియాలో క్రియేటివ్‌ ఎనర్జీ చాలా ఉంది. దాన్ని హాలీవుడ్‌ ఉపయోగించుకుంటే బావుంటుంది. కథ చెప్పే విధానంలో వారికి తిరుగే లేదంటూ పుష్ప2ని చూసిన వారు స్పెషల్‌గా మెన్షన్‌ చేస్తున్నారు.

4 / 5
ఇప్పటిదాకా బాహుబలి2, ట్రిపుల్‌ ఆర్‌ గురించి మాట్లాడుకున్న వరల్డ్ వైడ్‌ మూవీ లవర్స్, లేటెస్ట్ గా పుష్ప2 కలెక్షన్స్, టేకింగ్‌, మేకింగ్‌కి ఫుల్‌ ఫిదా అవుతున్నారు. బాక్సాఫీస్‌ దగ్గర ఆల్రెడీ రూల్‌ చేసిన పుష్పరాజ్‌, ఇప్పుడు సూపర్‌ హీరోలకు ధీటైన హీరోయిజాన్ని చూపిస్తూ నెట్ ఫ్లిక్స్ థ్రూ వరల్డ్ వైడ్‌ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టేస్తున్నారంటూ ఫుల్‌ ఖుషీ అవుతోంది టీమ్‌.

5 / 5
Follow us