సైలెంట్ మోడ్ లో టాలీవుడ్.. ఫిబ్రవరి ఏ సినిమా రిలీజ్ కానున్నాయంటే
పొంగల్ తరువాత టాలీవుడ్ స్క్రీన్ మీద స్టార్స్ సందడి అస్సలు కనిపించటం లేదు. ఫిబ్రవరి నెలలో ఒక్కరంటే ఒక్క టాప్ స్టార్ కూడా బరిలో లేరు. మార్చి క్యాలెండర్ ఒకటి రెండు భారీ చిత్రాల పేర్లు వినిపిస్తున్నా... ఆ సినిమాలు రిలీజ్ అవ్వటం అనుమానంగానే కనిపిస్తుంది. దీంతో సమ్మర్‌లో అయిన స్టార్స్ సందడి ఉంటుందా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
