షాకింగ్ నిర్ణయం తీసుకున్న క్రేజీ బ్యూటీ.. తెగ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. అలాంటి భామల్లో ఈ బ్యూటీ ఒకరు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారిపోయింది. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాంతో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ సక్సెస్ లు అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకుంది. దాంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
