OTT: డిజిటల్ రిలీజ్ కోసం స్పెషల్ ప్లానింగ్.. థియెట్రికల్ పోటీగా ఓటీటీ బిజినెస్
ఈ మధ్యకాలంలో సినిమా బిజినెస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. థియెట్రికల్ మార్కెట్ పోటీగా ఓటీటీ బిజినెస్ కూడా జరుగుతోంది. దీంతో మేకర్స్ కూడా ఓటీటీల విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ విషయంలో ఓటీటీల కోసమే కొంత షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ డిజిటల్ బిజినెస్‌కు మరింత హెల్ప్ అవుతుందంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
