Rukshar Dhillon: రచ్చ లేపిన రుక్సార్ ధిల్లన్.. మరీ ఇంత అందంగా ఉందేంటి గురూ..
రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. అలాగే కన్నడ , హిందీ సినిమాల్లో కూడా నటించింది. రుక్సార్ ధిల్లన్ 1993 అక్టోబర్ 12న లండన్‌లో జన్మించింది. ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె బాల్యం గోవాలో గడిచింది. ప్రస్తుతం ఆమె కుటుంబం బెంగళూరులో సెటిల్ అయ్యింది ఈ చిన్నది. ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, కానీ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
