AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దులతో వల.. కుర్ర కారును ఆగం చేస్తున్న ఈషా రెబ్బా!

అందాల ముద్దుగుమ్మ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చేతులో కప్పుతో ముద్దులు ఓలుకబోస్తూ, తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది. ప్రసుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Oct 16, 2025 | 10:38 AM

Share
బ్యూటీ ఈషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ బ్యూటీ అంతకముందు, ఆ తర్వాత అనే సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంది.

1 / 5
అయితే ఈ మూవీ అంతగా హిట్ అవ్వకపోవడంతో,  ఈ అమ్మడుకు కూడా ఊహించిన రేంజ్‌లో అవకాశాలు రాలేదు. దీంతో, పలు సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించింది. కానీ అవి కూడా అంతగా అభిమానులను ఆకట్టుకోలేక పోవడంతో, ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్‌గా అవకాశాలు రావడం తగ్గిపోయాయి.

2 / 5
సెకండ్ హీరోయిన్‌గా ఎక్కువ ఛాన్స్‌లు అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా అరవింద సమేత సినిమాలో హీరోయిన్‌కు చెల్లిగ నటించి అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీలో సెకండ్ హీరోయిన్‌గా తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ చెక్కేసి అక్కడ వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ  ముద్దుగుమ్మ.

3 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ బ్యూటీ ఎప్పుడూ తన క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ తన క్యూట్ సెల్ఫీలతో అందరీనీ తన వైపుకు లాక్కుంటుంది. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఫొటోస్ షేర్ చేసింది ఈ బ్యూటీ. అందులో ఒక చేతిలో కాఫీ కప్పు పట్టుకొని, ముద్దులు ఒలుకబోస్తూ తన అందచందాలతో అందరి మనసు దోచేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా