AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: మాజీ భార్య గురించి అమీర్ ఖాన్ కామెంట్స్

లాపతా లేడీస్ మూవీతో ఆస్కార్ బరిలో దిగుతున్న ఆమిర్ ఖాన్‌, ఆ సినిమాను హాలీవుడ్‌లోసీరియస్‌గా ప్రమోట్ చేస్తున్నారు. హోల్‌ యూనిట్‌తో అమెరికాలోనే స్టే చేసి సినిమాను వెస్ట్రన్ ఆడియన్స్‌కు దగ్గర చేసేందుకు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఆమిర్‌.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 29, 2024 | 9:00 PM

Share
లాపతా లేడీస్ మూవీతో ఆస్కార్ బరిలో దిగుతున్న ఆమిర్ ఖాన్‌, ఆ సినిమాను హాలీవుడ్‌లోసీరియస్‌గా ప్రమోట్ చేస్తున్నారు. హోల్‌ యూనిట్‌తో అమెరికాలోనే స్టే చేసి సినిమాను వెస్ట్రన్ ఆడియన్స్‌కు దగ్గర చేసేందుకు కష్టపడుతున్నారు. ఈ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఆమిర్‌

1 / 5
ఆమిర్ ఖాన్‌ నిర్మాతగా ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ లాపతా లేడీస్‌. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌లో పరవాలేదనిపించినా... ఓటీటీలో ఘన విజయం సాధించింది. అంతేకాదు ఆస్కార్ బరిలో ఇండియా నుంచి పోటికి ఎంపికై మరో రికార్డ్ సెట్ చేసింది.

2 / 5

ప్రస్తుతం ఈ సినిమాను హాలీవుడ్‌లో ప్రమోట్ చేస్తున్న ఆమిర్‌ ఖాన్‌, యూనిట్‌తో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో కిరణ్‌కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

3 / 5
ఆఫ్టర్ కోవిడ్ ఫిలిం కెరీర్‌కు సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్‌. లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడపటంతో ఇన్నాళ్లు తాను ఫ్యామిలీని ఎంతో మిస్‌ అయ్యానని ఫీల్ అయ్యారు. అందుకే పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఎక్కువ సమయం ఫ్యామిలీతో ఉండాలని నిర్ణయించుకున్నారు.

4 / 5
ఆ సమయంలో తాను మళ్లీ సినిమాలు చేసేందుకు ప్రోత్సహించింది కిరణ్ రావే అన్నారు ఆమిర్‌. ఆమె వారించటం వల్లే ఇండస్ట్రీలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని, తనకు సినిమానే జీవితం అన్న విషయాన్ని కిరణే గుర్తు చేశారన్నారు ఆమిర్ ఖాన్‌.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!