Samantha: విడాకుల గురించి మళ్లీ మాట్లాడిన సమంత

సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిట్చువేషన్‌లో సమంత విడాకుల గురించి మెన్షన్‌ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్‌ ఇంట్రస్ట్ తో వింటున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 29, 2024 | 9:15 PM

సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిట్చువేషన్‌లో సమంత విడాకుల గురించి మెన్షన్‌ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్‌ ఇంట్రస్ట్ తో వింటున్నారు.

సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిట్చువేషన్‌లో సమంత విడాకుల గురించి మెన్షన్‌ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్‌ ఇంట్రస్ట్ తో వింటున్నారు.

1 / 5
రీసెంట్‌గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్‌గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైమ్‌లోనే తాను విడాకుల సమయంలో ఫేస్‌ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్‌షిప్‌ బ్రేక్‌ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడతారన్నారు.

2 / 5
డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్‌ని సెకండ్‌ హ్యాండ్‌ అనీ, యూజ్డ్ అని, లైఫ్‌ వేస్ట్ అని... రకరకాల మాటలు అంటుందని గుర్తుచేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకుని ఓ మూల నక్కి కూర్చోవాలా? లేకుంటే, కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్‌గా లేచి నడవాలా.. తానైతే ధైఐర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు సామ్‌.

3 / 5
తన వెడ్డింగ్‌ గౌన్‌ని రీ డిజైన్‌ చేసినప్పుడు కూడా దాన్ని బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు సమంత.  సిటాడెల్‌ సీరీస్‌లో తాను ఒక్క ఎపిసోడ్‌ మాత్రమే చూశానన్నారు.

4 / 5
 ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సీరీస్‌ని చూస్తున్నంత సేపూ అవి గుర్తుకొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్‌ అయ్యారు సామ్‌. జీవితం ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచో మొదలుపెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు సామ్‌. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow us