Indian Air Force: చరిత్ర సృష్టించిన IAF ఫస్ట్ ఎయిర్ మార్షల్ జంట.. దేశానికి సేవ చేస్తున్న మూడు తరాలు

ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ వైమానిక దళం నుండి ఎయిర్ మార్షల్ పదవికి పదోన్నతి పొందిన రెండవ మహిళ. దీనికి ముందు సాధన నాయర్ బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్‌లో ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసింది. దేశపు తొలి మహిళా ఎయిర్ మార్షల్‌గా రికార్డు పద్మ బందోపాధ్యాయ (రిటైర్డ్) పేరిట ఉంది.

Indian Air Force: చరిత్ర సృష్టించిన IAF ఫస్ట్ ఎయిర్ మార్షల్ జంట.. దేశానికి సేవ చేస్తున్న మూడు తరాలు
Indian Air Force
Follow us
Surya Kala

|

Updated on: Oct 24, 2023 | 4:38 PM

ఎయిర్ మార్షల్ సాధన సక్సేనా, ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ చరిత్ర సృష్టించారు. భారత వైమానిక దళానికి చెందిన తొలి ఎయిర్ మార్షల్ దంపతులు వీరిద్దరూ. ఐఏఎస్‌ భార్యాభర్తలు, డాక్టర్‌ దంపతుల గురించి మీరు ఇప్పటి వరకు వినే ఉంటారు. అయితే భార్యాభర్తలు ఎయిర్‌ మార్షల్‌ జంటగా ఘనత సాధించడం ఇదే తొలిసారి. వృత్తిరీత్యా వైద్యురాలు సాధనా సక్సేనా సోమవారం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హాస్పిటల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు.

సాధనా సక్సేనా భర్త ఫైటర్ పైలట్. ఎయిర్ మార్షల్ KP నాయర్ 2015లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ పదవి నుండి పదవీ విరమణ చేశారు. ఈ విధంగా వీరిద్దరూ ఎయిర్ మార్షల్ పదవిని చేపట్టి దేశంలోనే తొలి జంటగా చరిత్ర సృష్టించారు.

గత మూడు తరాలుగా సేవలు

సాధన ఆమె కుటుంబం నుండి వైమానిక దళంలో పనిచేస్తున్న ఏకైక వ్యక్తి కాదు. గత మూడు తరాలుగా సాధన కుటుంబానికి సైన్యంతో అనుబంధం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రికార్డుల ప్రకారం ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ కుటుంబంలోని మూడు తరాల వారు సైన్యంలో పని చేశారు. సాధనా సక్సేనా తండ్రి,  సోదరుడు సైన్యంలో వైద్యులు. ఇప్పుడు మూడవ తరం సాధన సోదరుడి కుమారుడు భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఈ విధంగా సాధన కుటుంబం గత 7 దశాబ్దాలుగా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ వైమానిక దళం నుండి ఎయిర్ మార్షల్ పదవికి పదోన్నతి పొందిన రెండవ మహిళ. దీనికి ముందు సాధన నాయర్ బెంగళూరులోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కమాండ్‌లో ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసింది. దేశపు తొలి మహిళా ఎయిర్ మార్షల్‌గా రికార్డు పద్మ బందోపాధ్యాయ (రిటైర్డ్) పేరిట ఉంది.

ఎయిర్ మార్షల్ సాధనా నాయర్

ఎయిర్ మార్షల్ సాధనా నాయర్ పూణేలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుండి పట్టభద్రురాలయింది. అనంతరం ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. డిసెంబర్ 1995లో భారత వైమానిక దళంలో చేరారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. సాధన న్యూఢిల్లీలోని AIIMSలో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో 2 సంవత్సరాల శిక్షణా కార్యక్రమం పూర్తి చేసింది. అంతేకాదు ఆమె స్విట్జర్లాండ్ నుండి CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్) వార్‌ఫేర్, మిలిటరీ మెడికల్ ఎథిక్స్‌లో కోర్సు పూర్తి చేశారు.

ఈ దంపతులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత వైమానిక దళంలో చరిత్ర సృష్టించిన ఈ జంటకు సెల్యూట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మహిళా వైద్యాధికారులు మొదటి నుండి సాయుధ దళాల్లో శాశ్వత కమీషన్ పొందుతున్నారు. అయితే ఇతర విభాగాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ లింగ అసమానతను తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీని తర్వాత ఇప్పుడు మహిళా అధికారులు కూడా యుద్ధ విమానాలను నడుపుతున్నారు. యుద్ధనౌకలపై పనిచేస్తున్నారు. ఆమె ఆర్టిలరీ రెజిమెంట్‌లోని హోవిట్జర్, రాకెట్ సిస్టమ్‌లకు కమాండ్ చేస్తోంది. ఆమె ఇతర  మహిళలకు కూడా స్ఫూర్తినిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!