AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pappan Singh Gahlot: లాక్ డౌన్ సమయంలో తనవద్ద పనిచేస్తున్న కూలీలను విమానంలో పంపిన రైతు ఇక లేరు.. ఆలయంలో ఆత్మహత్య

2020 కోవిడ్ లాక్‌డౌన్‌ సంక్షోభం సమయంలో తన వద్ద పనిచేస్తున్న కార్మికులను విమానంలో బీహార్‌కు పంపిన పప్పన్ సింగ్ గెహ్లాట్ బుధవారం ఢిల్లీలోని ఒక ఆలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Pappan Singh Gahlot: లాక్ డౌన్ సమయంలో తనవద్ద పనిచేస్తున్న కూలీలను విమానంలో పంపిన రైతు ఇక లేరు.. ఆలయంలో ఆత్మహత్య
Pappan Singh Gehlot
Surya Kala
|

Updated on: Aug 24, 2022 | 3:51 PM

Share

Pappan Singh Gahlot: తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఇబ్బందులు పడుతుంటే.. మాకు ఏముందంటూ సాయం చేయడానికి ఆలోచించేవారు కొందరు అయితే.. తమకు ఉన్నదానితోనే కష్టంలో ఉన్నవారికి చేయూత అందించేవారు ఇంకొందరు. తమ చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకునే మంచి మనిషి.. కరోనా లాక్ డౌన్ సమయంలో మానవత్వంతో స్పందించిన గొప్ప వ్యక్తి.. తన వద్ద పనిచేసే కూలీలను విమానం ఎక్కించి ఇంటికి పంపించి యావత్ దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్న పుట్టగొడు రైతు.. 55 ఏళ్ల ‘పప్పన్ సింగ్ గెహ్లాట్’ ఇక లేరు.

2020 కోవిడ్ లాక్‌డౌన్‌ సంక్షోభం సమయంలో తన వద్ద పనిచేస్తున్న కార్మికులను విమానంలో బీహార్‌కు పంపిన పప్పన్ సింగ్ గెహ్లాట్ బుధవారం ఢిల్లీలోని ఒక ఆలయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అలీపూర్‌లోని గెహ్లాట్ ఇంటి ముందు ఉన్న పగోడాలో ఫ్యాన్‌కు వేలాడుతూ అతని మృతదేహం వేలాడుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. తాను ఆత్మహత్య చేసుకోవాడానికి కారణం తన అనారోగ్యమే అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు గెహ్లాట్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి తదుపరి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గెహ్లాట్ దాతృత్వం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రశంసించబడింది.

పప్పన్ సింగ్ గెహ్లాట్ ఎప్పుడూ ఉత్సాహంగా.. సంతోషంగా కనిపించేవారు. పుట్టగొడుగులు సాగు చేసిన పప్పన్త వద్ద పనిచేసే కూలీలను ఎంతో ప్రేమగా చూసేవారని పేర్కొన్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో లాక్డౌన్ విధించిన సమయంలో వేలాది మంది వలస కూలీలు ఇబ్బంది  ఎదుర్కొంటున్న సమయంలో..  గెహ్లాట్ తన వద్ద పనిచేస్తున్న కార్మికులను ఇంటికి తిరిగి పంపడానికి విమాన టిక్కెట్లను కొనుగోలు చేశాడు.  లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత తన వద్ద పని చేస్తున్న కార్మికులను తిరిగి రావడానికి టిక్కెట్లు కూడా కొనుగోలు చేశాడు.

గెహ్లాట్ ఒకసారి ట్వీట్ చేశారు, “ఎప్పటికీ ఆశ వదులుకోకూడదు, ఎందుకంటే జీవితంలో అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదు.” చేసిన ట్విట్ ని గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?