AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Network: 5జీ నెట్‌వర్క్‌ సేవలు తొలుత ప్రారంభం అయ్యేది ఈ నగరాల్లోనే.. ఇందులో మీ సిటీ ఉందేమో చెక్‌ చేసుకోండి..

5G Network: దేశంలో మరో కొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరుకల్లా...

5G Network: 5జీ నెట్‌వర్క్‌ సేవలు తొలుత ప్రారంభం అయ్యేది ఈ నగరాల్లోనే.. ఇందులో మీ సిటీ ఉందేమో చెక్‌ చేసుకోండి..
5g Network
Narender Vaitla
|

Updated on: Aug 24, 2022 | 3:22 PM

Share

5G Network: దేశంలో మరో కొత్త సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి వస్తోన్న విషయం తెలిసిందే. దేశంలో ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరుకల్లా 5జీ ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో దేశంలో ఏ క్షణమైనా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే మార్కెట్లో 5జీ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్‌ చేస్తున్నాయి. ప్రముఖ కంపెనీలన్నీ కొత్త ఫోన్లను లాంచ్‌ చేశాయి. యూజర్లు కూడా ఎప్పుడెప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. స్పీడ్‌ ఇంటర్‌నెట్‌ను యాక్సెస్‌ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేశంలో తొలుత ఏయే పట్టణాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న దానిపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో పలు ప్రధాన నగరాల్లో ప్రారంభమై ఆ తర్వాత చిన్న చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్‌, అహ్మాదాబాద్‌, బెంగళూరు, చండీఘర్‌, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్‌, గుర్గావ్‌, జామ్‌నగర్‌, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. దేశంలో మొదట ఈ నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత ఇతర పట్టణాల్లో విస్తరించనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
మెట్రో ఛార్జీల పెంపు వాయిదా.. బిఎంఆర్‌సిఎల్ కీలక నిర్ణయం..!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?