Haryana Election Results 2024: హర్యానాలో వేగంగా మారుతున్న ఫలితాల సరళి.. పుంజుకున్న బీజేపీ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ పోకడలు కాంగ్రెస్ - యు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాల సరళి వేగంగా మారుతున్నాయి

Haryana Election Results 2024: హర్యానాలో వేగంగా మారుతున్న ఫలితాల సరళి.. పుంజుకున్న బీజేపీ
Haryana Bjp
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 08, 2024 | 10:19 AM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రారంభ పోకడలు కాంగ్రెస్ – యు బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఫలితాల సరళి వేగంగా మారుతున్నాయి. తొలుత వెనకబడి.. తర్వాత పుంజుకుంది భారతీయ జనతా పార్టీ. ఉదయం 10 గంటల వరకు ట్రెండ్స్ ప్రకారం బీజేపీ 44 స్థానాల్లో, కాంగ్రెస్ 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. INAD మూడు స్థానాల్లో, ఇతరు మరో 3 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక్కడి 90 సీట్లలో ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 46 సీట్లు కావాలి.

హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ప్రారంభ పోకడలలో కాంగ్రెస్ ముందుంది. మెజారిటీ మార్కును దాటింది. ఆ తర్వాత అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంది. ఉదయం 10:10 గంటల వరకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, 84 స్థానాలకు ట్రెండ్‌లు వచ్చాయి. బీజేపీ 43, కాంగ్రెస్‌ 34, ఐఎల్‌ఎల్‌డీ ఒకటి, బీఎస్పీ ఒకటి, ఇతర 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

పోకడల మధ్య బీజేపీ, కాంగ్రెస్ రెండూ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించుకున్నాయి. కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేంద్ర సింగ్ హుడా తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కాగా అంబాలా కంట్లో బీజేపీ అభ్యర్థి అనిల్ విజ్ మాట్లాడుతూ ఇది తొలి రౌండ్ మాత్రమే. మొదట, స్కానింగ్ జరిగింది. అందుకే వారు 70 చూపిస్తున్నారు. ఇది జరగదు. రెండో రౌండ్ ముగిసిన వెంటనే తాము సమం అయ్యాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ విజ్ ధీమా వ్యక్తం చేశారు.

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు