రాత్రిపూట స్నానం చేస్తున్నారా.? ఇది మీ కోసమే.. 

TV9 Telugu

06 January 2025

రాత్రిపూట స్నానం చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని అంటున్నారు నిపుణులు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాత్రిపూట సహజంగానే శరీరంలో ఉష్ట్రోగ్రత తగ్గుతుంది.  దీని కారణంగా మెదడులో ఉన్న స్లీప్ సైకిల్ యాక్టివేట్ అవుతుంది.

కానీ రాత్రిపూట స్నానం కారణంగా ఉష్ట్రోగ్రత పెరుగుతుంది. దీని వల్ల సరిగా నిద్ర పట్టక రాత్రంతా ఇబ్బంది పడతారు.

అయితే వైద్యుల సలహా మీరకు నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు మాత్రమే స్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇలా చేయడం వల్ల గుండె సడి పెరగడం మాత్రం కాదు రక్తపోటుకు దారితీస్తుంది. గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట స్నానం చేయకూడదు.

చాలామంది రాత్రివేళల్లో వేడి నీటితో స్నానం చేసి డిన్నర్ చేసి నిద్రపోవడం వల్ల బాగా నిద్రపడుతూంది అనుకుంటారు.

కొంతమంది డిన్నర్ చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.

రాత్రి సమయంలో తల స్నానం చేసి జుట్టు ఆరకముందే నిద్రపోవడం వల్ల సైనస్ సమస్యకు కారణం అవుతుంది. దీనివల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయి.