Gold and Silver Price : పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర

గత వారం రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు మరోసారి స్వల్పంగా పెరిగాయి.

Gold and Silver Price : పరుగులు పెడుతున్న పసిడి.. స్వల్పంగా పెరిగిన బంగారం ధర
Gold Silver
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 15, 2021 | 6:01 AM

Gold and Silver Price Today: గత వారం రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నేడు మరోసారి స్వల్పంగా పెరిగాయి. దేశంలో వరుసగా రెండు రోజులుగా గోల్డ్‌ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. బుధవారం గోల్డ్‌ ధరల్లో స్వల్పంగా పెరిగాయి. ఇక గురువారం  కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 47,050 గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 51,250 వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికొస్తే 10 గ్రాముల వెండి ధర రూ . 692 * ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 47,080వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 48,080గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ . 692 * తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 45,310గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 49,430గా నమోదైంది. 10 గ్రాముల వెండి ధర రూ . 739 * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,900 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,990గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ . 692

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో సోమవారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,900 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,990 వద్ద కొనసాగుతోంది. అలాగే వెండి విషయానికొస్తే 10 గ్రాముల వెండి ధర రూ . 692 * విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,900 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 48,990 గా నమోదైంది. 10 గ్రాముల వెండి ధర రూ . 739 * ఇక సాగర నగరం విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 44,900 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 44,900గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ . 739 గా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Army Marriage Viral: ఆమె పెద్ద ఆఫీసర్‌.. ఆయన ఆర్మీ మేజర్‌.. కేవలం రూ.500కే పెళ్లి చేసుకుని.. ఔరా అనిపించిన జంట

Gold And Silver Price: మహిళలకు షాక్.. మరోసారి పసిడి పరుగులు.. ప్రధాన నగరాల్లో ఈ రోజు ధరలు.. వీడియో