AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stray Dogs: మాజీ మేయర్ చెప్పులు ఎత్తుకెళ్లిన కుక్కలు.. చివరికి ఏం చేశారంటే

ఓ మాజీ మేయర్ తన ఇంటి ముందు విడిచిన చెప్పులను వీధి కుక్కలు ఎత్తకెళ్లడం ఆయనకు ఆగ్రహాన్ని గురిచేసింది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేసి.. సిబ్బందిని రంగంలోకి దింపి ఆ కుక్కలను పట్టుకొచ్చారు.

Stray Dogs: మాజీ మేయర్ చెప్పులు ఎత్తుకెళ్లిన కుక్కలు.. చివరికి ఏం చేశారంటే
Stray Dogs
Aravind B
|

Updated on: Jun 15, 2023 | 7:46 AM

Share

ఓ మాజీ మేయర్ తన ఇంటి ముందు విడిచిన చెప్పులను వీధి కుక్కలు ఎత్తకెళ్లడం ఆయనకు ఆగ్రహాన్ని గురిచేసింది. దీంతో ఆయన అధికారులకు ఫిర్యాదు చేసి.. సిబ్బందిని రంగంలోకి దింపి ఆ కుక్కలను పట్టుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని నక్షత్రవాడి ప్రాంతంలో నగర మాజీ మేయర్ నంద్‌కుమార్ నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఆయన తన ఇంటిముందు విడిచిన చెప్పులు కనిపించకుండా పోయాయి. అప్పటికే ఇంటి గేటు తెరచి ఉంది. గేటు తెరచి ఉండటంతో వీధి కుక్కలు వచ్చి ఎత్తుకెళ్లాయని ఆయన కుటుంబీకులు అనుమానించారు. దీంతో ఆ మాజీ మేయర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తర్వాత రోజు రంగంలోకి జరిగిన ఔరంగాబాద్ మన్సిపల్ అధికారులు.. విధి కుక్కలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఆ మాజీ మేయర్ నందకుమార్ ఇంటి దగ్గర్లో ఉండే నాలుగు కుక్కలను పట్టుకున్నారు. అనంతరం వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (స్టెరిలైజేషన్) చేశారు. అయితే వీధి కుక్కలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. సిబ్బందిని పంపించి వాటిని పట్టుకునే ప్రక్కియ సాధారణంగా జరుగుతుందని ఏఎంసీ అధికారులు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!
బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!