పాలకూర Vs మెంతి కూర.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?

Samatha

2 January 2026

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండటం వలన చాలా మంది ఆకుకూరలు తినడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు.

విటమిన్స్, మినరల్స్

అయితే కొంత మంది ఎక్కవ పాల కూర తింటే, మరికొంత మంది మాత్రం మెంతి కూరలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని మెంతి తినడానికి ఇంట్రస్ట్ చూపుతారు.

 పోషకాల గని

కాగా, ఇప్పుడు మనం మెంతి కూర, పాలకూర.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? దేనిని తినడం వలన ఎక్కువ లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం.

 పాలకూర Vs మెంతి కూర

పాల కూర , మెంతి కూర రెండూ కూడా వేర్వేరు  ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అందువలన ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే అని చెబెతున్నారు నిపుణులు.

 ఆరోగ్యానికి రెండూ మంచివే

పాల కూరలో ఐరన్ , ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతే కాకుండా కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ కె వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

పాలకూరలో ఐరన్, ఫైబర్ పుష్కలం

అందువలన పాలకూర తినడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రక్తహీనతను తగ్గించి, సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది

అలాగే, మెంతులలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందువలన బరువు తగ్గాలి అనుకునే వారికి ఇవి చాలా మంచివి. సులభంగా బరువు తగ్గవచ్చును.

బరువు తగ్గడానికి మెంతులు

ఇక వాతావరణాన్ని బట్టీ ఆయా ఆకుకూరలు ప్రయోజనాలను చేకూరుస్తాయి, ప్రజల జీవనశైలి మారుతుంది కాబట్టి, సీజన్ బట్టీ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే.

వాతావరణ మార్పు