అప్పులు తీరిపోయి హాయిగా ఉండాలా.. అయితే శివలింగానికి ఇవి సమర్పించాల్సినవి ఇవే!

Samatha

2 January 2026

ఈ మధ్యకాలంలో చాలా మంది ఆర్థిక సమస్యలో ఇబ్బది పడుతున్నారు. అలాంటి శివలింగాన్ని పూజించి, కొన్నింటి సమర్పించాలని చెబుతున్నారు పండితులు.

శివ పూజ

ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే సోమవారం శివుడిని పూజింస్తారో ఆ ఇంటిలో ఆనందం, శ్రేయస్సుకు లోటు ఉండదంట. అందుకే తప్పకుండా సోమవారం శివలింగాన్ని పూజించాలి.

సోమవారం పూజించడం

అదే విధంగా, శివలింగానికి చెరుకు రసం నైవేద్యం పెట్టడం వలన మీకు అదృష్టం కలిసి వచ్చి ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయంట.

చెరుకు రసం నైవేద్యం

శివలింగానికి పూజ చేసి, బియ్యం, అక్షింతలు సమర్పించడం వలన ఇంటిలో ప్రతికూల శక్తి పోయి, సానుకూల శక్తి పెరుగుతుందంట.

అక్షింతలు సమర్పించడ

అదే విధంగా, అప్పుల బాధలు తొలిగిపోయి, మీ ఇంటిలో సంపద పెరగాలి అంటే, శివలింగానికి పాలు సమర్పించడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు.

పాలు సమర్పించడం

ఏ వ్యక్తి అయితే శివయ్యకు గంగాజలంతో అభిషేకం చేస్తారో, వారి ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందంగా కుటుంబ సభ్యులతో జీవిస్తారంట.

గంగాజల అభిషేకం

శివలింగానికి పారిజాత పూలు సమర్పించి, భక్తితో పూజలు చేయడం వలన ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

పారిజాత పూలు

అయితే శివలింగానికి వీటిని సమర్పించే క్రమంలో ఎప్పుడూ కూడా ప్రతి కూలంగా మనసులో ఆలోచించకూడదంట. ఇది చాలా ప్రభావం చూపుతుంది.

ప్రతికూల ఆలోచనలు