అమ్మ చనిపోయిందని.. తిరిగిరాదని తెలియని తనం..  మృతదేహంతో రోజులు గడిపిన వైనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు

తల్లి మృతదేహంతోనే గడిపిన బాలుడు ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లి తన తల్లి ఇంట్లో వంట చేయలేదని, ఇంకా పడుకునే ఉందని చెప్పి వారితో కలిసి భోజనం చేస్తూ గడిపాడు.

అమ్మ చనిపోయిందని.. తిరిగిరాదని తెలియని తనం..  మృతదేహంతో రోజులు గడిపిన వైనం.. చూస్తే కన్నీళ్లు ఆగవు
Mother Dead Body
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 02, 2023 | 11:37 AM

తన తల్లి చనిపోయిందని తెలియని 11 ఏళ్ల బాలుడు మృతదేహంతో రెండు రోజులు గడిపిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల మహిళ నిద్రలోనే కన్నుమూసింది. తన తల్లి చనిపోయిందనే విషయం తెలియని ఆమె కొడుకు రెండు రోజులుగా పెరట్లో ఆడుకుంటూ.. తల్లి నిద్రిస్తోందని భావించి తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.

అన్నమ్మ తన కుటుంబంతో కలిసి గంగానగర్‌లో నివసించేది. ఆమె భర్త గతేడాది కిడ్నీ ఫెయిల్యూర్‌తో చనిపోయాడు. అన్నమ్మ బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటూ ఉండేది. అయితే లోబీపీ, షుగర్ కూడా ఉండడంతో అన్నమ్మ ఫిబ్రవరి 25న ఇంట్లోనే చనిపోయింది. తన తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టిందని ఆ అబ్బాయికి తెలియదు. మృతదేహంతో రెండు రోజులు గడిపిన బాలుడు ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లి తన తల్లి ఇంట్లో వంట చేయలేదని, ఇంకా పడుకునే ఉందని చెప్పి వారితో కలిసి భోజనం చేస్తూ గడిపాడు.

ఎట్టకేలకు విషయం తెలుసుకున్న స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా ఆమె చనిపోయి కనిపించింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులు, బంధువులకు తెలియజేశారు. విచారణలో అన్నమ్మ మృతి చెందినట్లు వెలుగులోకి వచ్చింది. ఆర్టీనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఫిబ్రవరి 28న అన్నమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇది పండు కాదు అద్భుతం.. ఇలా చేస్తే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..

చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..

ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్

ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..

నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే

ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.