AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ములుగు జిల్లాలో వింత ఘటన.. వివాహేతర సంబంధం అనుమానంతో వ్యక్తికి ‘అగ్ని’ పరీక్ష..

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కులపెద్దలు ఇచ్చిన తీర్పు సంచలనం రేకెత్తించింది. ఈ మేరకు చెరువులో స్నానం చేసి.. తడిబట్టల మీద కొలిమిలో..

ములుగు జిల్లాలో వింత ఘటన.. వివాహేతర సంబంధం అనుమానంతో వ్యక్తికి 'అగ్ని' పరీక్ష..
Character Test
Jyothi Gadda
|

Updated on: Mar 01, 2023 | 9:23 PM

Share

మార్స్ మీదకు కూడా రాకెట్లు వదులుతున్నాం. కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్నామని ఒక పక్క సంబర పడుతుంటే.. మరోపక్క.. ఊళ్లలో ఇంకా అవే మూఢనమ్మకాలు. లేని పోని అగ్నిపరీక్షలు. ఒక యువకుడిపై వివాహేతర సంబంధం ఆరోపణలతో ఎవరూ ఊహించిన పరీక్ష పెట్టారు. వివాహేత సంబంధం అనుమానంతో ఓ వ్యక్తికి ‘అగ్ని’ పరీక్ష పెట్టిన ఆటవిక ఘటన మలుగు జిల్లాలో చోటు చేసుకుంది. ములుగు జిల్లాలోని జంగాలపల్లిలో ఊరి కుల పెద్దలు.. ఇలాంటి ఆటవిక తీర్పునిచ్చారు. ఏ తప్పు చేయకపోతే ఎర్రగా కాలిన గడ్డపారను చేతితో పట్టుకోవాలంటూ కుల పెద్దలు సదరు వ్యక్తిని ఆదేంచారు. కుల పెద్దల ఆదేశాలకు కట్టుబడి కాలిన గడ్డపారను చేతితో పట్టుకన్నా.. అతడికి వేధింపులు తప్పలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

జంగాలపల్లి గ్రామానికి చెందిన బాధితుడిపై వివాహేతర సంబంధం నిరూపణ కోసం ఓ వ్యక్తి అగ్నిపరీక్ష ఎదుర్కున్నాడు. నిప్పుల కొలిమిలో గడ్డపారను పట్టించడంతో.. ఇరు వర్గాల నుంచి 11 లక్షలు డిపాజిట్ చేయించుకున్నారు. ప్రస్తుతానికి చూస్తే.. ఈ డిపాజిట్ తిరిగి ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు.

జంగాలపల్లికి చెందిన గంగాధర్. తన సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో కులపెద్దలు ఇచ్చిన తీర్పు సంచలనం రేకెత్తించింది. ఈ మేరకు చెరువులో స్నానం చేసి.. తడిబట్టల మీద కొలిమిలో ఎర్రగా రగిపోతున్న గడ్డపారను బయటకు తీశాడీ యువకుడు. ఈ ఘటనలో తనకు చేతులు కూడా కాలాలేదని సాక్ష్యం చూపిస్తున్నాడు గంగాధర్. కుల పెద్దలు పెట్టిన శీల పరీక్షను ఎదుర్కొన్నప్పటికి .. తనతో డిపాజిట్ చేయించిన రూ.11లక్షలు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించాడు గంగాధర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
టీ20 వరల్డ్ కప్‎ను అడ్డుకునేందుకు మొహ్సిన్ నఖ్వీ సరికొత్త డ్రామా
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
నా కూతురు సినిమాలు మానేయడానికి కారణం ఇదే..
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
దానిమ్మతో జ్యూస్‌.. ఇలా తీసుకున్నారంటే.. గుండె సమస్యలు జన్మలో రా
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
చిరంజీవి, రజినీకాంత్ కాంబినేషన్‏లో మిస్సైన సినిమా..
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
బియ్యం ఉడికేటప్పుడు ఈ చిట్కా ట్రై చేయండి!అన్నం రెస్టారెంట్ స్టైల్
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు?
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
శుక్ర గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి అదృష్టం, వైభవం..!
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
నీకో దండం సామీ.. బతికున్న పురుగులను స్నాక్స్‌లా తింటున్నాడు..
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
సూర్య, బుమ్రా కాదు.. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ట్రంప్ కార్డ్?
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..
పెళ్లి కూతురు ప్లీజ్.! పెళ్లి కాని ప్రసాదుల కష్టాలు..