Tips for Black Hair: ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. జుట్టుకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు, జుట్టు పెరగక పోవడం.. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి. జుట్టుకు సరైన పోషకాహారం అందించక పోవడం వలన యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు కనిపిస్తోంది. ఆ జుట్టును కవర్ చేసేందుకు హెయిర్ కేర్ ప్రోడెక్ట్స్ యూజ్..

Tips for Black Hair: ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే!
Tips For Black Hair
Follow us

|

Updated on: Sep 15, 2024 | 11:04 AM

ప్రస్తుత కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో తెల్ల జుట్టు కూడా ఒకటి. జుట్టుకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు, జుట్టు పెరగక పోవడం.. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి. జుట్టుకు సరైన పోషకాహారం అందించక పోవడం వలన యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు కనిపిస్తోంది. ఆ జుట్టును కవర్ చేసేందుకు హెయిర్ కేర్ ప్రోడెక్ట్స్ యూజ్ చేస్తున్నారు. కానీ కొన్ని నేచురల్ పద్దతులను పాటిస్తే.. ఎలాంటి తెల్ల జుట్టు అయినా.. నల్లగా మారుతుంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో ఆవాల నూనె ఎంతో చక్కగా పని చేస్తుంది. ఆవాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆవాల నూనెతో తెల్ల జుట్టును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు..

ఆవాలను యూజ్ చేయడం వల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వీటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆవ నూనెలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జుట్టుకి పోషణని అందిస్తాయి. జుట్టుని బలంగా, దృఢంగా ఉంచతాయి.

ఆవాల నూనె హెయిర్ ప్యాక్:

రెండు స్పూన్ల ఆవాల ఆయిల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ తేనె, ఒక గుడ్డు పచ్చసొన, కొన్ని చుక్కల రోజ్‌ మేరీ ఆయిల్.

ఇవి కూడా చదవండి

ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో తేనె, గుడ్డు సొన ముందు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో రోజ్ మేరీ ఆయిల్ కొన్ని చుక్కలు వేయండి. ఆ తర్వాత మిగిలినవి వేసి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు వచ్చి పట్టించి.. మసాజ్ చేయాలి. ఇప్పుడు గోరు వెచ్చని నీటిలో టవల్ ముంచి.. దాన్ని తలకు చుట్టుకోవాలి. ఇలా అరగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే!
ఈ నూనెతో తెల్ల జుట్టు నల్లగా మారాల్సిందే!
యాంకర్ శ్యామలకు కీలక పదవి కట్టబెట్టిన వైఎస్ జగన్..
యాంకర్ శ్యామలకు కీలక పదవి కట్టబెట్టిన వైఎస్ జగన్..
ఇంటర్నెట్‌ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లో సమస్య ఉందా? ఇలా తనిఖీ చేయండి!
ఇంటర్నెట్‌ ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌లో సమస్య ఉందా? ఇలా తనిఖీ చేయండి!
షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..
షుగర్ పేషెంట్స్ ఎట్టి పరిస్థితులో లంచ్‌లో వీటిని తినకూడదు..
పీజీఆర్‌ థియేటర్‌లో కత్తిపోట్ల కేసు.. అంతా ఆమే చేసింది...
పీజీఆర్‌ థియేటర్‌లో కత్తిపోట్ల కేసు.. అంతా ఆమే చేసింది...
అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని..
అట్టహాసంగా సైమా అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటుడిగా నాని..
మీ ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్ ఉందా? లేదా? తెలుసుకోవడం ఎలా?
మీ ఏరియాలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్ ఉందా? లేదా? తెలుసుకోవడం ఎలా?
బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు..
బాల్కొండ ఖిల్లాలో బాలుడి దారుణ హత్య.! ఎన్నో అనుమానాలు..
పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ? క్లారిటీ ఇచ్చిన ఐసీసీ
పాకిస్థాన్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ? క్లారిటీ ఇచ్చిన ఐసీసీ
టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
టీమిండియా టెన్షన్ పెంచిన స్టార్ పేసర్.. ఆ టెస్ట్ సిరీస్ నుంచి ఔట్
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!